ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహబూబాబాద్ కలెక్టరేట్‌ ముట్టడి

ABN, First Publish Date - 2021-11-08T21:09:25+05:30

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్‌ను కొత్తగూడ మండల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్‌ను కొత్తగూడ మండల గిరిజనేతరులు ముట్టడించారు. ఈ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. ఎఫ్‌ఆర్సీ కమిటీలో 1/3  ప్రాధాన్యత కల్పించాలన్నారు. 1/70చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతాలలో 1970 కంటేముందు నివసించే రైతులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని గిరిజనేతరులు డిమాండ్ చేసారు. 




అటవీ ప్రాంతాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూ పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  అటవీ ప్రాంతాలలో ఉంటున్న తమకు కూడా పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని గిరిజనేతరులు డిమాండ్ చేస్తున్నారు. 



Updated Date - 2021-11-08T21:09:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising