ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jurala ప్రాజెక్ట్ 16 గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2021-10-12T13:58:28+05:30

జూరాల ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అధికారులు ప్రాజెక్ట్ 16 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్‌ఫ్లో 1,06,141 క్యూసెక్కులుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్ నగర్: జూరాల ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అధికారులు ప్రాజెక్ట్ 16 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్‌ఫ్లో 1,06,141 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,03,780 క్యూసెక్కులు కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 317.970 అడుగులుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 8.551 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-12T13:58:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising