ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విభజన హామీలపై ఢిల్లీ పెద్దలను కేసీఆర్ ప్రశ్నించారా?: మధుయాష్కీ

ABN, First Publish Date - 2021-09-06T17:15:46+05:30

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఏడేళ్లలో విభజన హామీలపై సీఎం కేసీఆర్ ఢిల్లీ పెద్దలను ప్రశ్నించారా? అని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఏడేళ్లలో విభజన హామీలపై సీఎం కేసీఆర్ ఢిల్లీ పెద్దలను ప్రశ్నించారా? అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ నిలదీశారు. సోమవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఢిల్లీలో తెలంగాణ భవన్‌లు కడతారు కానీ.. రాష్ట్రంలో పేదోళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లులు మాత్రం కట్టరా? అని ప్రశ్నించారు. జగిత్యాలకు ఎమ్మెల్సీ కవిత కేటాయించిన 5వేల ఇళ్లలో ఎన్ని పూర్తి చేశారో చెప్పాలన్నారు. నదీ జలాల అంశం ప్రధాని మోదీ, అమిత్ షాలతో ఎందుకు మాట్లాడలేదన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బకరా అయ్యారని, బీజేపీలో చేరి ఆయన పొరపాటు చేశారని మధుయాష్కీ అన్నారు.

Updated Date - 2021-09-06T17:15:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising