ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోస్టల్ బ్యాలెట్‌లో మంచు విష్ణు ప్యానెల్ ముందంజ

ABN, First Publish Date - 2021-10-10T23:46:43+05:30

మా ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మంచు విష్ణు ప్యానెల్ ముందంజలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ‘మా’ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మంచు విష్ణు ప్యానెల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలైన ఓట్లలో 50 చెల్లనివిగా ఈసీ నిర్ధారించారు. 6 టేబుల్స్‌పై కౌంటింగ్ ప్రక్రియ సాగుతోంది. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. మురళీ మోహన్, మోహన్ బాబు సమక్షంలో కౌంటింగ్ సాగుతోంది. ఇక గెలుపుపై ఎవరికివారు ధీమాగా ఉన్నారు. ప్రధానంగా ప్రకాశ్ రాజ్, మంచి విష్ణు ప్యానళ్ల మధ్య పోటీ నెలకొంది



Updated Date - 2021-10-10T23:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising