ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు అండమాన్‌లో అల్పపీడనం

ABN, First Publish Date - 2021-11-28T09:14:46+05:30

దక్షిణ అండమాన్‌ సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): దక్షిణ అండమాన్‌ సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అది బలపడి రాబోయే 48 గంటల్లో పశ్చిమవాయువ్యదిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవొచ్చని వివరించింది. కిందిస్థాయి గాలులు ఈశాన్యం నుంచి తెలంగాణవైపునకు వీస్తున్నాయని తెలిపింది. రాష్ట్రంలో శనివారం పొడివాతావరణం ఉందని, మెదక్‌లో అత్యధికంగా 33.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని పేర్కొంది. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 16.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వివరించింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 30 కంటే ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. 

Updated Date - 2021-11-28T09:14:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising