ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాపూరులో లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2021-08-03T23:10:06+05:30

జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం నుంచి రాపూరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం నుంచి రాపూరు పట్టణంలో ఒంటి గంట నుంచి ఉదయం 6 వరకు లాక్‌డౌన్‌ విధించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు.  గత నెల 19 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు రాపూరులో 63 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా నియంత్రణలోకి రావటం లేదు. పట్టణాల్లోనే కాదు.. గ్రామాల్లోనూ పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో అన్ని వర్గాల్లో ఆందోళన నెలకొంది. మొన్న కావలి, నిన్న పొదలకూరు, ప్రస్తుతం రాపూరులో పాక్షిక లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-03T23:10:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising