ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవంతంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2021-05-16T06:08:48+05:30

విజయవంతంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారీ బందోబస్తు.. సీపీ తనిఖీలు..


నాలుగో రోజూ సంపూర్ణం


 హన్మకొండ, మే 15 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో నాలుగో రోజు లాక్‌డౌన్‌  సంపూర్ణంగా అమలైంది. రోడ్లపై వాహనాలు తిరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోని ప్రధాన జంక్షన్లు, ఇతర ముఖ్య కూడళ్లలో పోలీసులు  వాహన తనిఖీలు చేపట్టారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లమీదకు వచ్చిన వాహనదారుల వివరాలను నమోదు చేసుకున్నారు. జరిమానాలు విధించారు. కొన్ని వాహనాలను సీజ్‌ చేశారు. పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించి  దుకాణాలను మూసివేయించారు. కాలనీల్లో తెరిచిఉన్న దుకాణదారులను హెచ్చరించారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులకు వెనక్కి పంపించారు. ఈ - పాస్‌ ఉన్న వాహనాలకే అనుమతిచ్చారు. లాక్‌డౌన్‌  మినహాయింపు సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య కొనుగోలుదారులతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. మద్యం దుకాణాలు జాతరను తలపిస్తున్నాయి. కూరగాయల మార్కెట్లు కిటకిటలాడాయి. 

 

Updated Date - 2021-05-16T06:08:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising