ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములుగులో విజయవంతంగా లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2021-05-11T06:14:55+05:30

ములుగులో విజయవంతంగా లాక్‌డౌన్‌

లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా ములుగు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగుటౌన్‌, మే 10 :  ములుగు పట్టణంలో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. వర్తక, వ్యాపారులు తీసుకున్న సమష్టి నిర్ణయం మేరకు మే 10 నుంచి మే 25 వరకు ఇది అమలు కానుంది.  వ్యాపారులు, పోలీసుల సహకారంతో మొదటి రోజై సోమవారం విజయవంతమైంది. అన్ని రకాల వ్యాపార లావాదేవీలు  మధ్యహ్నం 2 గంటలకే మూతపడ్డాయి. దీంతో పట్టణమంతా బోసిపోయింది. 


Updated Date - 2021-05-11T06:14:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising