ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం షాపులు, పబ్బులకు..వేళల పొడిగింపు దుర్మార్గం

ABN, First Publish Date - 2021-12-30T07:51:09+05:30

ఓ వైపు ఒమైక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంటే.. మరోవైపు కొత్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ 

హైదరాబాద్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఓ వైపు ఒమైక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంటే.. మరోవైపు కొత్త సంవత్సరం వేడుకల కోసం మద్యం షాపులు, పబ్బుల వేళల పొడిగింపు దుర్మార్గమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ.హన్మంతరావు విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రధాని మోదీ మోసం చేశారని.. ఇప్పుడు నిరుద్యోగ సమస్యపై బీజేపీ నేతలు దీక్ష చేయడం హాస్యాస్పదమన్నారు. చేనేత వస్త్రాలపైనా జీఎస్టీని వసూలు చేయడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.


Updated Date - 2021-12-30T07:51:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising