ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సుల్లో పుట్టిన ఆడపిల్లలకు జీవితకాలం ఉచిత ప్రయాణం

ABN, First Publish Date - 2021-12-09T07:18:33+05:30

బస్సుల్లో పుట్టిన ఇద్దరు ఆడపిల్లలకు జీవితాంతం ఉచితంగా బస్సుల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జనార్‌ 

హైదరాబాద్‌, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): బస్సుల్లో పుట్టిన ఇద్దరు ఆడపిల్లలకు జీవితాంతం ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించారు ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌. నవంబరు 30న నాగర్‌కర్నూల్‌ డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంగా మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.


అలాగే డిసెంబరు 7న ఆసిఫాబాద్‌ డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంలో మరో మహిళ సిద్దిపేట సమీపంలో ఆ డపిల్లను ప్రసవించింది. ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది  ప్రసవానికి సహకరించారు. ఆర్టీసీ సిబ్బంది జాగ్రత్తగా బాలింత, పసిపిల్లలను స మీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చినట్టు అ ధికారులు బుధవారం తెలిపారు.


కాగా బస్సు లో ప్రయాణిస్తూ ప్రసవించడం అరుదైన ఘటనగా పరిగణించి పుట్టిన శిశువులు జీవితకాలం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. 


Updated Date - 2021-12-09T07:18:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising