ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధానమంత్రికి లేఖ రాశా: నాగం జనార్దన్‌‌రెడ్డి

ABN, First Publish Date - 2021-07-20T20:13:44+05:30

ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశానని మాజీమంత్రి నాగం జనార్దన్‌‌రెడ్డి తెలిపారు. కృష్ణ జలవివాదంపై ప్రధాని, కేంద్ర జలశక్తి మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశానని మాజీమంత్రి నాగం జనార్దన్‌‌రెడ్డి తెలిపారు. కృష్ణ జలవివాదంపై ప్రధాని, కేంద్ర జలశక్తి మంత్రి స్పందించాలని కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణ జలాలను వాడుకునే హక్కు.. కృష్ణ బేసిన్ ప్రజలకే ఉందన్నారు. ఏపీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమకు నీళ్ల దోపిడీ ఎక్కువైందని, తెలంగాణ వచ్చాక మరింత అన్యాయం జరుగుతుందని చెప్పారు. కృష్ణనది పరివాహక ప్రాంతాల జిల్లాలకు నీళ్లు ఇచ్చాకే పక్క రాష్ట్రానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రులు బానిసలుగా ఉన్నారని జనార్దన్‌‌రెడ్డి తప్పుబట్టారు.

Updated Date - 2021-07-20T20:13:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising