ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేయూలో గేట్లు తాత్కాలికంగా మూసివేత

ABN, First Publish Date - 2021-05-05T05:30:53+05:30

కేయూలో గేట్లు తాత్కాలికంగా మూసివేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేయూ క్యాంపస్‌, మే 4 : కాకతీయ యూనివర్సిటీ రెండో  గేటు, దూరవిద్య కేంద్రం వద్ద గల మరో గేటును తాత్కాలికంగా మూసివేసినట్లు కేయూ ఉన్నతాధికారులు మంగళవా రం ఒక ప్రకటనలో తెలిపారు. కేయూలో కరోనా క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు, వర్సిటీ క్యాంప్‌సలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వర్సిటీ అధికారులు రెండోగేటును మూసివేసినట్లుగా తెలుస్తోంది. వర్సిటీ మొదటి గేటు నుంచి రాకపోక లు సాగించాలని వర్సిటీ అధికారులు కోరారు. కరీంనగర్‌ రో డ్డువైపు ఉన్న రెండోగేటుతో పాటు దూరవిద్య కేంద్రం వద్ద ఉన్న గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తె లిపారు. బయటి నుంచి అనేక మంది వ్యక్తులు వస్తుండడం తో కరోనా విభృంభిస్తున్నట్లు వర్సిటీలో ప్రచారం సాగుతోంది.

Updated Date - 2021-05-05T05:30:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising