ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ లేఖ

ABN, First Publish Date - 2021-06-18T01:52:25+05:30

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ఆత్మనిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఏడాది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ఆత్మనిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఏడాది కావస్తున్నా ప్రయోజనం లేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్యాకేజీలో ఎంఎస్ఎంఈలకు సంబంధించిన గ్యారెంటెడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ స్కీంకు మార్గదర్శకాలు వెలువడలేదని లేఖలో కేటీఆర్ తెలిపారు. కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి రూ. 20 లక్షల కోట్లతో ఆత్మనిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఇప్పటికి ఏడాది కావస్తోందని తెలిపారు. తెలంగాణలోని సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీలో ఆకర్షణీయ అంశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపేందుకు చింతిస్తున్నామని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-06-18T01:52:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising