ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాతబస్తీకి ప్రభుత్వం 14 వేల కోట్లు విడుదల చేసింది: కేటీఆర్

ABN, First Publish Date - 2021-10-04T23:24:42+05:30

పాతబస్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం 14 వేల కోట్లు విడుదల చేసిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేవలం 3 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పాతబస్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం 14 వేల కోట్లు విడుదల చేసిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేవలం 3 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. హైకోర్టు, సాలార్జంగ్ మ్యూజియం లాంటివి ఓల్డ్ సిటీలోనే ఉన్నాయన్నారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో బ్రిడ్జ్‌ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అని కాకుండా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగేలా చూస్తామని చెప్పారు. పాతబస్తీలో రోడ్‌ వైడెనింగ్‌ పనులు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం 400 కోట్లను కేటాయించామన్నారు. పాతబస్తీకీ మెట్రో విస్తరించడం సరైందే, ఇప్పటికే ఆలస్యమైందన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పాతబస్తీకి మెట్రోరైలు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-04T23:24:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising