ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ లేఖ

ABN, First Publish Date - 2021-11-26T00:18:00+05:30

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలని, సాగు, తాగు అవసరాల్లేకుండా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలని, సాగు, తాగు అవసరాల్లేకుండా విద్యుత్‌ ఉత్పత్తి చేశారని కేఆర్‌ఎంబీ పేర్కొంది. సముద్రంలోకి వృధాగా 55.966 టీఎంసీల కృష్ణా జలాలు పోతున్నాయని, శ్రీశైలం జలాశయం నిల్వ 94.910 టీఎంసీలకు పడిపోయిందని కేఆర్‌ఎంబీ తెలిపింది. సాగర్‌, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కేఆర్‌ఎంబీ లేఖలో ఆదేశించింది.

Updated Date - 2021-11-26T00:18:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising