ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన కేఆర్ఎంబీ, జీఆర్‌ఎంబీ సమావేశం

ABN, First Publish Date - 2021-09-17T22:57:07+05:30

కేఆర్ఎంబీ, జీఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. 10 రోజుల్లోగా ఉద్యోగులు, సిబ్బంది వివరాలను అందించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేఆర్ఎంబీ, జీఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. 10 రోజుల్లోగా ఉద్యోగులు, సిబ్బంది వివరాలను అందించాలని, ఇరు రాష్ట్రాలను కేఆర్‌ఎంబీ సబ్ కమిటీ కోరింది. ఆపరేషన్స్, మేయింటెనెన్స్‌కు సంబంధించిన వివరాలివాలని కమిటీ సూచించింది. సీఐఎస్ఎఫ్ భద్రత అంశాన్ని చివరగా చర్చిద్దామని సబ్ కమిటీ చెప్పింది. బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్‌ను బోర్డు పరిధిలోకి వద్దని ఏపీ తెలిపింది. బోర్డు పరిధిలోనే ఉంచాలని తెలంగాణ అభిప్రాయపడింది. ఈ అంశాలపై పరిశీలిస్తామని కన్వీనర్ పిళ్ళై చెప్పారు. వచ్చే గురువారం మరోసారి బోర్డు మీటింగ్‌ జరిగే అవకాశం ఉంది.

Updated Date - 2021-09-17T22:57:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising