ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రభుత్వ ఆమోదం: క్రాంతి కిరణ్

ABN, First Publish Date - 2021-09-17T14:40:23+05:30

సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.. సీఎం కేసీఆర్‌కు ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.. సీఎం కేసీఆర్‌కు ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. రూ.4,4274 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రభుత్వం ప్రారంభించనుందన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంతో 3 లక్షల 84 వేల ఎకరాలకు నీరు అందనుందని క్రాంతి కిరణ్ వెల్లడించారు. చెంతనే సింగూర్ జలాలు ఉన్నా కూడా ఇన్నాళ్లు వాడుకోలేని దుస్థితి ఉండే దాన్నుంచి కేసీఆర్ విముక్తి కలిగించారన్నారు. ఆందోల్ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్న కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.


Updated Date - 2021-09-17T14:40:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising