ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొమురవెళ్లి మల్లన్న హుండీ లెక్కింపు

ABN, First Publish Date - 2021-11-19T02:55:21+05:30

జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారి హుండీ ఆదాయాన్నిఆలయ అధికారులు లెక్కించారు. స్వామి వారికి 74 రోజులలో 75,44,354 లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. దీనిలో 144 గ్రాముల మిశ్రమ బంగారం ,11 కిలోల  మిశ్రమ వెండి , 78 విదేశీ నోట్లు ఉన్నాయని ఆలయ అధికారులు తెలిపారు.



Updated Date - 2021-11-19T02:55:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising