ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరా కేవీకేలో పంపిణీకి సిద్ధంగా సిద్ది వరి విత్తనాలు

ABN, First Publish Date - 2021-06-18T05:10:17+05:30

వైరాలోని ఖమ్మంజిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో సిద్దీ వరి విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జె.హేమంతకుమార్‌ తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరా, జూన్‌ 17: వైరాలోని ఖమ్మంజిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో సిద్దీ వరి విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జె.హేమంతకుమార్‌ తెలిపారు. సిద్ది వరి వంగడం(డబ్ల్యూజీఎల్‌44) ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కృషి విద్యాలయం పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వరంగల్‌ వారు రూపొందించిన ఈ విత్తనాల సాగుతో రైతులకు సిరులు పండుతాయని తెలిపారు. ఈ రకాన్ని సాగుచేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చునని పేర్కొన్నారు. 

సిద్ది లక్షణాలు

ఫ సిద్దిరకం 140రోజుల్లో కోతకు వస్తుంది

ఫ ఈ రకం ఉల్లికోడును తట్టుకుంటుంది

ఫ మధ్యస్థ సన్నబియ్యం కలిగి గింజ నాణ్యత బాగా ఉండి అన్నం పొడిగా ముద్దకాకుండా ఉంటుంది.

ఈరకం సాగు వలన ఉన్న ప్రయోజనాల గురించి వివరాలకు కృషి విజ్ఞాన కేంద్రంకు చెందిన 9441632227 కానీ 9603096769 కానీ 9492230151కానీ సంప్రదించాలని సూచించారు.


Updated Date - 2021-06-18T05:10:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising