ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైలు వాతావరణం సంతృప్తినివ్వాలి

ABN, First Publish Date - 2021-10-30T05:04:35+05:30

శిక్ష అనుభవించేందుకు సబ్‌జైలుకు వచ్చిన వ్యక్తులకు అక్కడి వాతావరణం సంతృప్తినివ్వాలని 4వ అదనపు జిల్లా జడ్జీ సీవీఎ్‌స.సాయిభూపతి అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

4వ అదనపు జిల్లా జడ్జి సాయిభూపతి

సత్తుపల్లి, అక్టోబరు 29: శిక్ష అనుభవించేందుకు సబ్‌జైలుకు వచ్చిన వ్యక్తులకు అక్కడి వాతావరణం సంతృప్తినివ్వాలని 4వ అదనపు జిల్లా జడ్జీ సీవీఎ్‌స.సాయిభూపతి అన్నారు. శుక్రవారం సత్తుపల్లి సబ్‌జైలును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాలు, వసతులు, భోజనం వివరాలు అడిగి తెలుసుకుని జైలు గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారా లేదా ఎవరెవరు ఏ శిక్షపై వచ్చారు అని తెలుసుకుని భవిష్యత్‌పై భరోసాగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జైల్‌ సూపరింటెండెంట్‌ హనుమంతరావు, న్యాయవాది విజయకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-10-30T05:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising