ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగ్గాయిగూడెం పాఠశాలకు టీవీ, డీటీహెచ్‌ వితరణ

ABN, First Publish Date - 2021-07-27T04:47:54+05:30

జగ్గాయిగూడెంలో పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో గిరిజన విద్యార్థుల ఇబ్బందులపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘ప్రభుత్వ పాఠశాల.. పట్టదేలా?’ శీర్షికన ఈనెల 21న కథనం ప్రచురితమైంది.

జగ్గాయిగూడెం గ్రామస్థులకు డీటీహెచ్‌ అందజేస్తున్న వరుణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

గుండాల జులై 26: జగ్గాయిగూడెంలో పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో గిరిజన విద్యార్థుల ఇబ్బందులపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘ప్రభుత్వ పాఠశాల.. పట్టదేలా?’ శీర్షికన ఈనెల 21న కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండల కేం ద్రానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉధ్యోగి బసవ వరుణ్‌ విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలు వినేందుకు చేతన ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఎల్‌ఈడీ టీవీ, డీటీహెచ్‌లను గ్రామస్థులకు అందించారు. పోతిరెడ్డిగూడేనికి చెందిన దివ్యాంగుడు పొట్టయ్యకు ట్రైసైకిల్‌ను అందజేశాడు. అగ్నిప్రమా దంలో సర్వం కోల్పోయిన ఈసం బక్కయ్య కుటుంబానికి రూ. నాలుగువేలు, నిత్యావసర సరు కులను అందజేశారు. కార్యక్రమంలో చేతన ఫౌండేషన్‌ సభ్యులు సత్తూలాల్‌, రషీద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:47:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising