ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించుకోండి

ABN, First Publish Date - 2021-07-09T05:06:05+05:30

పంటలసాగులో పెట్టుబడులు తగ్గించుకోవాలని కూసుమంచి ఏడీఏ విజయచంద్ర రైతులకు సూచించారు. పాలేరు గ్రామంలో బజ్జూరి వెంకటరెడ్డి పొలంలో ప్యాడీసీడర్‌ ద్వారా నేరుగా వరి విత్తనాలు వితంతడంపై రైతులకు అవగాహన కల్పించారు.

డ్రమ్‌సీడర్‌ లాగుతున్న ఏడీఏ విజయచంద్ర, ఏవో వాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 ఏడీఏ విజయచంద్ర, ఏవో వాణి

కూసుమంచి, జూలై 8: పంటలసాగులో పెట్టుబడులు తగ్గించుకోవాలని కూసుమంచి ఏడీఏ విజయచంద్ర రైతులకు సూచించారు. పాలేరు గ్రామంలో బజ్జూరి వెంకటరెడ్డి  పొలంలో ప్యాడీసీడర్‌ ద్వారా నేరుగా వరి విత్తనాలు వితంతడంపై రైతులకు అవగాహన కల్పించారు.  ఏడీఏ విజయచంద్ర, ఏవో వాణి స్వయంగా దమ్ముచేసి, ప్యాడీసీడర్‌ పరికరం పొలంలో లాగి వరి విత్తనాలు నాటి చూపించారు. ఏడీఏ మాట్లాడుతూ డ్రమ్‌సీడర్‌ పద్ధతి ద్వారా 12కేజీల విత్తనాలు సరిపోతాయన్నారు. కూలీల అవసరం ఉండదని తెలిపారు. మొక్కల మధ్య సరైన దూరం ఉంటుందని గాలి, వెలుతురు సోకుతుందని, చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుందన్నారు. కలుపు నివారణకు ఫైరజో సల్ఫ్యురాన్‌ ఇధైల్‌ కలిపి పిచుకారీ చేయాలని సూచించారు. ఈపద్ధతి ద్వారా ఎకరాకు రూ10వేల నుంచి 12 వరకు ఆదాఅవుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈవో జానీబాబ రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-09T05:06:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising