ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌డీలర్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా వెంకన్న జానీమియా

ABN, First Publish Date - 2021-07-26T05:38:05+05:30

జిల్లా రేషన్‌డీలర్ల సంఘం కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు ఆధ్వర్యంలో ఎన్నికను నిర్వహించి ప్రకటించారు.

జిల్లా కార్యవర్గాన్ని అభినందిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కలెక్టరేట్‌, జూలై25: జిల్లా రేషన్‌డీలర్ల సంఘం కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు ఆధ్వర్యంలో ఎన్నికను నిర్వహించి ప్రకటించారు. జిల్లా అధ ్యక్షుడిగా బానోతు వెంకన్న, కార్యదర్శిగా షేక్‌ జానీమియాను ఎన్నుకున్నారు. వర్కింగ్‌ ప్రసిడెంట్‌గా దొండ దుర్గయ్య, పాతూరి శ్రీనివాసరావు, కోశాధికారిగా కంటే అప్పారావును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు అభినందించారు. కరోనాతో మృతి చెందిన రేషన్‌డీర్లకు ప్రభుత్వం పరిహారాన్ని అందించాలని రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు డిమాండ్‌ చేశారు. డీలర్ల కమీషన్‌ను సకాలంలో చెల్లించాలని, డీలర్లకు ప్రభుత్వం ప్రతి నెలా  వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-07-26T05:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising