ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు భూములకోసం పోరు గర్జన

ABN, First Publish Date - 2021-03-02T05:27:09+05:30

పోడు భూములకోసం పోరు గర్జన

భద్రాచలం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలంలో గిరిజనుల భారీ ర్యాలీ

ఐటీడీఏ పీవోకు వినతిపత్రం అందజేత

భద్రాచలం, మార్చి 1: పోడు భూములకు పట్టాలు ఇవ్వా లని, హరితహారం పేరుతో పోడు భూముల ఆక్రమణను నిలు పుదల చేయాలని కోరుతూ సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వ ర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన గిరిజ నులు భద్రాచలంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనం తరం ఐటీడీఏ పీవో పి.గౌతమ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంఎల్‌ పార్టీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు, ఏఐకే ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వి.కోటేశ్వరరావులు మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు హరితహారం పేరుతో పేదలైన ఆదివాసీ గిరిజ నుల భూములను దౌర్జన్యంగా ఆక్రమిస్తూ ట్రెంచ్‌లు కొడుతున్నారని ఆరోపించారు. అటవీ అధికా రుల వైఖరి చట్టవిరుద్దమైందన్నారు. తక్షణమే ఐటీడీఏ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని ప్రజలకు తగిన న్యాయం జరిగేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, జడ్పీటీసీ వాగబోయిన రామక్క పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T05:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising