ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుతో జీవితం ధన్యం..

ABN, First Publish Date - 2021-09-01T03:41:48+05:30

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాన్ని కొత్తగూడెం పట్టణంలో ఏర్పాటుతో నా జీవితం ధన్యమైందని ఎమ్మెల్యే వన మా వెంకటేశ్వరరావు అన్నారు.

వనమాను సన్మానిస్తున్న చైర్‌పర్సన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడెం టౌన్‌, ఆగస్టు 31: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాన్ని కొత్తగూడెం పట్టణంలో ఏర్పాటుతో నా జీవితం ధన్యమైందని ఎమ్మెల్యే వన మా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో కౌన్సిలర్లు ఎమ్మెల్యే వనమాకు సన్మాన కార్యక్రమం నిర్వ హించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ ఎన్నో ఆటు పోట్లను ఎ దుర్కొని పట్టణవాసుల చిరకాల వాంచ అయిన అంబేద్కర్‌ కాంస్య విగ్ర హం ఏర్పాటు చేశానన్నారు. జంట పట్టణాలైన కొత్తగూడెం, పాల్వంచలను సుంద రీకరణ, అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, వైస్‌చైర్మన్‌ దామోదర్‌, కౌన్సిలర్లు, స్వతంత్ర కౌన్సిల్‌ సభ్యులు, కో ఆప్షన్‌ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-01T03:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising