ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ మృతులకు ఉచితంగా దహనసంస్కారం: మంత్రి పువ్వాడ

ABN, First Publish Date - 2021-05-25T17:12:35+05:30

కొవిడ్ నేపథ్యంలో వైరస్ బారిన పడి మృతి చెందిన వారికి ఉచిత దహన సంస్కారం నిర్వహించాలని మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి‌కి రవాణా శాఖ మంత్రి పువ్వడ అజయ్ కుమార్ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: కొవిడ్ నేపథ్యంలో వైరస్ బారిన పడి మృతి చెందిన వారికి ఉచిత దహన సంస్కారం నిర్వహించాలని మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి‌కి  రవాణా శాఖ మంత్రి పువ్వడ అజయ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఖమ్మం కార్పొరేషన్‌లోని బల్లేపల్లి వైకుంఠదామం‌ను  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , మేయర్ పునుకొల్లు నీరజ సందర్శించారు. కొవిడ్ మృతుల దహన సంస్కరణల కోసం అవసరమయ్యే కర్రలు, ఇతర సామగ్రి అన్నిటినీ మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఉచితంగా అందజేయాలని తెలిపారు. మృతుల తరుపు వారి నుండి ఒక్క పైసా కూడా వసూలు చేయవద్దని మంత్రి పువ్వాడ ఆదేశించారు.

Updated Date - 2021-05-25T17:12:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising