ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఔషధాల హోం డెలివరీకి అనుమతి

ABN, First Publish Date - 2021-05-16T05:42:36+05:30

కరోనా నేపథ్యంలో అవసరమైన ఔషధాలను ఇళ్లకే వెళ్లి అందజేసేందుకు నగరంలోని 17 మెడికల్‌షాపులకు అనుమతిచ్చినట్టు నగర పాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కమిషనర్‌ అనురాగ్‌జయంతి

ఖమ్మం కార్పొరేషన్‌, మే15: కరోనా నేపథ్యంలో అవసరమైన ఔషధాలను ఇళ్లకే వెళ్లి అందజేసేందుకు   నగరంలోని 17 మెడికల్‌షాపులకు అనుమతిచ్చినట్టు నగర పాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు షాపుల వివరాలు, ఫోన్‌నెంబర్లు వివరాలను ఆయన వెల్లడించారు. 

ఫ సిటీ సెంట్రల్‌ మెడికల్‌ హాల్‌,

    మయూరిసెంటర్‌: 7893286402

ఫ కమల మెడికల్స్‌ : 9493555333

ఫ బ్రదర్స్‌ మెడికల్స్‌, 

    బస్‌డిపో రోడ్‌: 9573427735

ఫ ఏటీఎం మెడికల్స్‌, 

    కాల్వొడ్డు: 9542605988

అపోలో ఫార్మసీకి సంబంధించినవి 

గాంధీచౌక్‌ : 7995072684

వరంగల్‌ క్రాస్‌రోడ్‌ : 9177400012

పాకబండ బజార్‌ : 7995072683

ముస్తఫానగర్‌ : 8008903429

బల్లేపల్లి : 9154037633

రోటరీనగర్‌ : 9959407066

మమత ఆస్పత్రిరోడ్‌ : 8978780281

జిల్లాకోర్టు ఎదురుగా : 7995072685

గట్టయ్యసెంటర్‌: 9121160164

జడ్పీసెంటర్‌ : 9908002111

బస్‌డిపోరోడ్‌ : 8008903409

పాత ఎల్‌ఐసీ ఆఫీస్‌ ఎదురుగా : 9652612368

వైరారోడ్‌ మెడినోవా దగ్గర: 9177333962


Updated Date - 2021-05-16T05:42:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising