ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మృతుడికి అంత్యక్రియలు

ABN, First Publish Date - 2021-06-21T04:35:34+05:30

ప్రస్తుత పరిస్థితులలో ఎవరికైనా కరోనా సోకిందంటే చాలు అటు వెళ్లేందుకు జంకుతున్నారు. ఒకవేళ కరోనా సోకిన వ్యక్తి చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు సొంతవాళ్లు కూడా వెనకాడుతున్నారు.

అంత్యక్రియలు నిర్వహిస్తున్న ట్రస్ట్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానవత్వం చాటుకున్న బట్టా మల్లయ్య ట్రస్ట్‌

బూర్గంపాడు, జూన్‌ 20: ప్రస్తుత పరిస్థితులలో ఎవరికైనా కరోనా సోకిందంటే చాలు అటు వెళ్లేందుకు జంకుతున్నారు. ఒకవేళ కరోనా సోకిన వ్యక్తి చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు సొంతవాళ్లు కూడా వెనకాడుతున్నారు. అలాంటిది కరోనా మృతదేహానికి బట్టా మల్లయ్య మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ బట్టా విజయగాంధీ అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నాడు. బూర్గంపాడు మండల పరిదిలోని కృష్ణసాగర్‌ ఎస్‌టీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి(38) శనివారం బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానికులు, బంధువులు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న బట్టా మల్లయ్య మెమోరియల్‌ చారిటబుల్‌ అద్యక్షుడు బట్టా విజయగాంధీ, ట్రస్ట్‌ సభ్యులు తాటి సత్యనారాయణ, బండారి వంశీ, కారం సందీప్‌ పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2021-06-21T04:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising