ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణను కలిసిన తుమ్మల

ABN, First Publish Date - 2021-06-18T05:40:21+05:30

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ. రమణను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

జస్టిస్‌ ఎన్వీ రమణకు సీతారామంచద్రస్వామి చిత్రపటాన్ని అందిస్తున్న మాజీమంత్రి తుమ్మల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ. రమణను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. 48వ చీఫ్‌ జస్టిస్‌గా ప్రమాణం స్వీకారంచేసి రాష్ట్రానికి వచ్చిన రమణను కలిసి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన తుమ్మల.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువారి కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని, న్యాయవ్యవస్థకు మరింత గౌరవం తేవాలని తుమ్మల ఆకాంక్షించారు. గతంలో న్యాయమూర్తిగా జస్టిస్‌ రమణ చేసిన సేవలు, ఇచ్చిన తీర్పులు చరిత్రాత్మకమైనవని పేర్కొన్న తుమ్మల.. జస్టిస్‌ ఎన్వీ రమణకు భద్రాచల సీతారామచంద్రస్వామి చిత్రపటాన్ని అందించారు. తుమ్మల వెంట ఆయన తనయుడు యుగంధర్‌ కూడా ఉన్నారు. 


Updated Date - 2021-06-18T05:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising