ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌కు ప్రతీ ఒక్కరూ సహకరించాలి: సీపీ విష్ణు

ABN, First Publish Date - 2021-05-12T17:53:57+05:30

కొవిడ్ టెస్టింగ్ కొసం వచ్చే వారికి అనుమతి ఉందని సీపీ విష్ణు వారియర్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: కొవిడ్ టెస్టింగ్ కొసం వచ్చే వారికి అనుమతి ఉందని సీపీ విష్ణు వారియర్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చే వారు దానికి సంబంధించిన ఆధారాలు తీసుకొని వస్తే అనుమతి ఇస్తామని తెలిపారు. లాక్‌డౌన్‌కు  జనం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. మొదటి రోజు కావడంతో కొన్ని వాహనాలు మినాయిoపు ఇచ్చి అనుమతి ఇస్తున్నామన్నారు. రేపటి నుండి 10 గంటలలోపు జనం వారి పనులు ముగించుకొని ఇళ్లకు చేరాలని చెప్పారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు వారికి ఇచ్చిన సమయం ఉపయోగించుకోవాలని సీపీ విష్ణు వారియర్ తెలిపారు.

Updated Date - 2021-05-12T17:53:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising