ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్యాణ మండపంగా ఖమ్మం పాత బస్టాండ్‌

ABN, First Publish Date - 2021-03-21T05:38:01+05:30

నగరంలో మయూరిసెంటర్‌ సమీపంలోని పాత బస్టాండ్‌ను ఆర్టీసీ కల్యాణమండపంగా మార్చనున్నారు.

నగరంలోని పాత బస్టాండ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కార్పొరేషన్‌, మార్చి 20: నగరంలో మయూరిసెంటర్‌ సమీపంలోని పాత బస్టాండ్‌ను ఆర్టీసీ కల్యాణమండపంగా మార్చనున్నారు. ఈనెల 27న రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఎన్నెస్పీ క్యాంప్‌ స్థలంలో నిర్మించిన నూతన బస్టాండ్‌ను ప్రారంభించనున్నారు. ఇక పాత బస్టాండ్‌ను ఆర్టీసీ కల్యాణ మండపంగా మారుస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ కళ్యాణ మండపంలో  పేద, మధ్య తరగతి కుటుంబాలు శుభకార్యాలు జరుపుకొనే విధంగా అందుబాటులో ఉంచుతామని మంత్రి పేర్కొన్నారు. దీనివల్ల ఆర్టీసీ సంస్థకు ఆదాయం రావటమే కాకుండా, పేద, మధ్యతరగతి వర్గాలకు అబ్ధి చేకూరనుందని మంత్రి అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.


Updated Date - 2021-03-21T05:38:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising