ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకతీయ.. కాల్వ ఏదయా?

ABN, First Publish Date - 2021-07-19T05:28:44+05:30

అధికారుల నిర్లక్ష్యంతో మిషన్‌ కాకతీయ పథకం రైతులకు శాపంగా మారింది. ఫలితంగా పంటపొ లాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల బాధ వర్ణణాతీతంగా ఉంది.

తూము నుంచి నీరు బయటకు రాకుండా రేకు అడ్డుపెడుతున్న రైతులు( ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూము నిర్మాణంతోనే సరిపుచ్చిన కాంట్రాక్టర్‌

అది కూడా లోపభూయిష్టంగానే..కాల్వ నిర్మాణంలో నిర్లక్ష్యం

ఆయకట్టుకు అందని సాగునీరు.. అన్నదాతల అవస్థలు

ఆళ్లపల్లి జూలై 18: అధికారుల నిర్లక్ష్యంతో మిషన్‌ కాకతీయ పథకం రైతులకు శాపంగా మారింది. ఫలితంగా పంటపొ లాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల బాధ వర్ణణాతీతంగా ఉంది. మిషన్‌ కాకతీయలో భాగంగా మర్కోడులో చెరువు అభివృద్ధి పనులు చేపట్టారు. పర్యవేక్షించాల్సిన అధికారుల చూసి చూడనట్టు వదిలేయడంతో కాంట్రాక్టర్‌ అనాలో చితంగా తూమును నిర్మిం చారు. కాల్వ పూర్తి చేయకుండా వదిలేశారు. దాంతో ఆయకట్టు రైతుల సాగుకు నీరు అందక నానా అవస్థలు పడుతున్నారు. ఓ ప్రముఖ అధికార పార్టీ నాయకుడు చెప్పడంతోనే కాంట్రాక్టర్‌ తూమును నిర్మించినట్టు ఆరోపణలున్నాయి. తూము ఉన్నా కాల్వ లేకపోవడంతో నీరు ఎలా పారుతుందని రైతులు అంటున్నారు. తూము లోప భూయిష్టంగా నిర్మించడంతో అందులో నుంచి నీరు బయటకు వెళ్లకుండా రైతులు నానా అవస్థలు పడతున్నారు.


Updated Date - 2021-07-19T05:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising