ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైస్‌మిల్లులను తనిఖీ చేసిన జిల్లా అధికారులు

ABN, First Publish Date - 2021-05-08T04:54:17+05:30

కల్లూరు పట్టణంలోని పలు రైస్‌మిల్లులను శుక్రవారం జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించారు.

కల్లూరులో రైస్‌మిల్లును తనిఖీ చేస్తున్న జిల్లా అధికారుల బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్లూరు, మే 7: కల్లూరు పట్టణంలోని పలు రైస్‌మిల్లులను శుక్రవారం జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించారు. కమిటీ సభ్యుల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి విజయనిర్మల, జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి కె.నాగరాజు, మార్కెటింగ్‌ డీఎం సునీత, సీడ్‌ మేనేజర్‌ రాజీవ్‌ తదితరులు సందర్శించారు. ఈ యాసంగిలో దిగుబడి అయిన ధాన్యం ఒక క్వింటా మరపడితే బియ్యం దిగుబడి ఎంత వస్తుందనే కోణంపై వారు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. రైస్‌మిల్లుల్లో బియ్యం దిగుబడి రావడం లేదనే నెపంతో యాసంగి ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై ఫిర్యాదులు అందడంతో వారు ఈ తనిఖీలు చేశారు. కార్యక్రమంలో క్వాలిటీకంట్రోల్‌ సివిల్‌సప్లయి మేనేజర్‌ రామచంద్రయ్య, ఏవో ఎం.రూప, ఏఈవోలు కేవీ.రమణ, ఎం.పవన్‌కల్యాణ్‌, రైస్‌మిల్లుల యాజమాన్యాలు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-08T04:54:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising