ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు అస్వస్థత

ABN, First Publish Date - 2021-10-29T06:42:29+05:30

భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజనింగ్‌ వల్ల ఆయన అస్వస్థతకు గురికావడంతో భద్రాచలంలోని వైద్యుల సూచనల మేరకు బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఎమ్మెల్యే పొదెం వీయ్యను పరామర్శిస్తున్న భట్టివిక్రమార్క
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరామర్శించిన టీపీసీసీ నేత మల్లు భట్టి విక్రమార్క

భద్రాచలం, అక్టోబరు 28: భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజనింగ్‌ వల్ల ఆయన అస్వస్థతకు గురికావడంతో భద్రాచలంలోని వైద్యుల సూచనల మేరకు బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే వీరయ్యను టీపీసీసీ నేత మల్లు భట్టి విక్రమార్క గురువారం పరామర్శించారు. 


Updated Date - 2021-10-29T06:42:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising