ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ కార్యాలయంలో ‘మందు’ బాబుల దావత్

ABN, First Publish Date - 2021-10-09T17:52:23+05:30

నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఒక విభాగంలో శుక్రవారం సగం తాగిన మద్యం గ్లాస్‌ కనబడటం సంచలనం కలిగించింది. కార్యాలయంలో రాత్రిపూట మద్యం తాగుతున్నారా? విధులు పూర్తికా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఒక విభాగంలో శుక్రవారం సగం తాగిన మద్యం గ్లాస్‌ కనబడటం సంచలనం కలిగించింది. కార్యాలయంలో రాత్రిపూట మద్యం తాగుతున్నారా? విధులు పూర్తికాగానే పార్టీలు చేసుకుంటున్నారా? అన్న అనుమానాలు వస్తున్నాయి. విధులకు సమయం అయిపోయిన తరువాత విభాగాల గదులకు తాళం వేస్తారు. ఒకవేళ రాత్రివేళ మందు సేవిస్తే, బయట ప్రదేశంలో దానికి సంబంధించిన సీసాలు, గ్లాసులు ఉండాలి. అలా కాకుండా ఏకంగా విభాగంలోని డెస్క్‌ కింది భాగంలో సగం తాగి ఉంచిన గ్లాస్‌ కనబడటం చర్చకు దారితీస్తోంది. సమయం అయ్యాక తీరిగ్గా కూర్చొని మద్యం సేవిస్తున్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. 


Updated Date - 2021-10-09T17:52:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising