ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంతించిన గోదావరి

ABN, First Publish Date - 2021-07-26T05:09:42+05:30

శాంతించిన గోదావరి

భద్రాద్రి వద్ద గోదావరి ప్రవాహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికలు ఉపసంహరణ

భద్రాచలం, జూలై 25: ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఐదు రోజులుగా భద్రాచలం వద్ద పెరుగుతూ వచ్చిన గోదావరి శాంతించింది. శనివారం రాత్రి 48.6 అడుగులకు చేరి కొద్దిసేపు నిలకడగా ఉన్న గోదావరి అనంతరం తగ్గుముఖం పట్టింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు 47.8అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను, మధ్యాహ్నం 2.30కి 42.9 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రం 6గంటలకు వరద 41.4అడుగులకు తగ్గింది. అయితే ఆదివారం కూడా స్నానఘట్టాలు నీట మునిగే ఉన్నాయి. పట్టణంలోని మురుగునీటిని, చప్టా దిగువ, విస్తా కాంప్లెక్స్‌, రామాలయ పరిసరాలు, అన్నదాన సత్రం ముందు భాగంలో బ్యాక్‌వాటర్‌ నిలిచిపోవడంతో నీటిపారుదల శాఖ అధికారులు మోటార్ల ద్వారా నీటిని గోదావరిలోకి లిఫ్ట్‌ చేస్తున్నారు. 

Updated Date - 2021-07-26T05:09:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising