ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరా రిజర్వాయర్‌లో చేపల వేట 26న

ABN, First Publish Date - 2021-02-24T04:49:51+05:30

వైరా రిజర్వాయర్‌లో ఈనెల 26నుంచి చేపల వేటకు నిర్ణయం జరిగింది.

చేపల వేట అనుమతి ఉత్తర్వులు ఇస్తున్న ఎఫ్‌డీవో శివప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరా, ఫిబ్రవరి 23: వైరా రిజర్వాయర్‌లో ఈనెల 26నుంచి చేపల వేటకు నిర్ణయం జరిగింది. మంగళవారం వైరా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, చేపల సొసైటీ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ జి.శివప్రసాద్‌ చేపల వేట అనుమతి ఆదేశాలను సభ్యులకు అందజేశారు. ఈ చేపల సొసైటీ మాజీ కార్యవర్గ సభ్యులు, మత్స్యకారుల సమక్షంలో అందించారు. ఎఫ్‌డీవో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు చేపల వేట చేయాలని స్పష్టం చేశారు. 26వతేదీ తెల్లవారుజాము నుంచి చేపల వేట చేపట్టాలని స్పష్టం చేశారు. సంఘ సభ్యులు మాత్రమే రిజర్వాయర్‌లో చేపల వేటకు దిగాలని అలాకాకుండా ఇతరులు వేటకు దిగితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


Updated Date - 2021-02-24T04:49:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising