ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధర

ABN, First Publish Date - 2021-05-09T04:37:20+05:30

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధర లభిస్తుందని డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం అన్నారు. మండల పరిధిలోని గుంపెనలో సహకారసంస్ధ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పరీశీలించారు.

సొసైటీ సిబ్బందితో మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం

అన్నపురెడ్డిపల్లి, మే 8: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధర లభిస్తుందని డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం అన్నారు. మండల పరిధిలోని గుంపెనలో సహకారసంస్ధ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పరీశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతీగింజను కొంటా మన్నారు. తరుగుపేరుతో క్వింటాకు 5 కేజీలు మిల్లర్లు తీసుకుంటున్నారని రైతులు ఫిర్యాదు చేయటంతో స్పందించిన ఆయన  కొత్తగూడెం అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లతో ఫోన్‌లో మాట్లాడారు. కార్యక్రమంలో సీఈవో వీరబాబు, జియం హనుమంతరావు, గుంపెన సొసైటీ చైర్మన్‌ బోయినపల్లి సుధాకర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-05-09T04:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising