ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొట్టకూటి కోసం ప్రమాదపుటంచుల్లో..

ABN, First Publish Date - 2021-04-18T05:17:28+05:30

రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు నిత్యం ప్రమాదపు అంచుల్లో ప్రయాణాలు చేస్తున్నారు.

సామర్థ్యానికి మించి ఆటోల్లో వెళ్తున్న కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరా, ఏప్రిల్‌ 17: రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు నిత్యం ప్రమాదపు అంచుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఓవైపున కరోనా మహామ్మారి సెకండ్‌వేవ్‌ ఉధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కూలికి వెళ్లనిదే పూటగడవని పరిస్థితుల్లో కూలీలు ప్రమాదభరితంగానే వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. కనీస భౌతికదూరం గురించి బతుకుపోరాటం ముందు ఆలోచించటం లేదు. అంతేకాకుండా వాహనాల సామర్థ్యానికి మించి ప్రయాణాలు చేస్తున్నారు. ప్రతిరోజూ వైరాలో పదులసంఖ్యలో ఆటోల్లో సామర్థ్యానికి మించి కూలీలతో పలు ప్రాంతాలకు వెళ్లివస్తున్నాయి. ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.


Updated Date - 2021-04-18T05:17:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising