ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మం జిల్లాలో ఇద్దరికి కరోనా

ABN, First Publish Date - 2021-11-28T06:31:03+05:30

ఖమ్మం జిల్లాలో ఇద్దరికి కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెం కలెక్టరేట్‌, నవంబరు 27: ఖమ్మం జిల్లాలో శనివారం రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా 4,017 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 507మందికి పరీక్షలు నిర్వహించగా.. ఎవ్వరికీ పాజిటివ్‌ నమోదుకాలేదు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో  శనివారం ఎవరూ చేరలేదు. ఇద్దరు డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 8మంది చికిత్స పొందుతున్నారు. 312 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.  

Updated Date - 2021-11-28T06:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising