ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా కారంగుల

ABN, First Publish Date - 2021-01-17T04:34:19+05:30

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా బోనకల్‌కు చెందిన కారంగుల మురళీకృష్ణ నియమితులయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోనకల్‌, జనవరి 16: బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా బోనకల్‌కు చెందిన కారంగుల మురళీకృష్ణ నియమితులయ్యారు. బోనకల్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ పట్ల అంకితబావంతో పని చేసినందుకు తనకు తగిన గుర్తింపును ఇచ్చిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. 


Updated Date - 2021-01-17T04:34:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising