ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రి కొత్తగూడెం: జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యకు కరోనా

ABN, First Publish Date - 2021-07-16T15:46:45+05:30

జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య కరోనా పాజిటివ్‌గా నిర్ధరాణ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: జెడ్పీ చైర్మన్  కోరం కనకయ్య కరోనా పాజిటివ్‌గా నిర్ధరాణ అయ్యింది. హరితహారంలో భాగంగా మంత్రులతో పాటు పలు ప్రారంభోత్సవాలకు కనకయ్య హాజరయ్యారు. కరోనా లక్షణాలు దగ్గు, జ్వరం, జలుబు ఉండడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో తనతో పాటు తిరిగిన నాయకులు,  కార్యకర్తలు కూడా టెస్ట్ చేయించుకోవాలని కనకయ్య సూచించారు.

Updated Date - 2021-07-16T15:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising