ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి భద్రాచలంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

ABN, First Publish Date - 2021-10-05T14:35:04+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి విజయదశమి శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం:  ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి విజయదశమి శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. రేపు ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనుంది. 15 వ తేదీన విజయదశమి సందర్భంగా శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీల (రావణ వధ) మహోత్సవ వేడుకలు జరుగనున్నాయి. 

Updated Date - 2021-10-05T14:35:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising