ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2021-05-07T04:42:36+05:30

మండల కేంద్రంలోని (వైరా) మైనార్టీగురుకుల పాఠశాల్లో2021-22వ విద్యాసంవత్సరంలో 5వతరగతినుంచి7వతరగతి వరకు చేరే విద్యార్థులు ఈనెల 20లోగ దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ మీరెడ్డి శైలజ గురువారం ఓ ప్రకటనలో కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కారేపల్లి మే 6: మండల కేంద్రంలోని (వైరా) మైనార్టీగురుకుల పాఠశాల్లో2021-22వ విద్యాసంవత్సరంలో  5వతరగతినుంచి7వతరగతి వరకు చేరే విద్యార్థులు ఈనెల 20లోగ దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ మీరెడ్డి శైలజ గురువారం ఓ ప్రకటనలో కోరారు. విద్యార్థినులు అన్‌లైన్‌లోగాని, నేరుగా కారేపల్లి గురుకుల పాఠశాల్లోగాని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ధరఖాస్తుల గడువు ముగిసిన తరువాత డ్రా ద్వార సీట్లు కెటాయింపులు జరుగుతాయన్నారు. వివరాల కోసం 9704149212లో సంప్రదించాలన్నారు.


Updated Date - 2021-05-07T04:42:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising