ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బట్టల షాపులోకి దూసుకెళ్లిన బైక్.. ఎగిరిపడ్డ యువకుడు

ABN, First Publish Date - 2021-11-10T16:54:26+05:30

జిల్లా కేంద్రంలో ఓ ద్విచక్రవాహనం బట్టల దుకాణంలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఆ దుకాణంలో ఉన్నవారు ఈ ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: జిల్లా కేంద్రంలో ఓ ద్విచక్రవాహనం బట్టల దుకాణంలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఆ దుకాణంలో ఉన్నవారు ఈ ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నారు. బైక్ దూసుకొచ్చిన సమయంలో షాపులో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. బైక్ రావడాన్ని గమనించి వెంటనే పక్కకు వెళ్లడంతో వారు క్షేమంగా బయటపడ్డారు. ఇక బైక్ నడుపుతున్న యువకుడు కూడా క్షేమంగా ఉన్నాడు. పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్రేకులు ఫెయిల్ అవడంతోనే ఈ ఘటన జరిగినట్లు వాహనదారుడు తెలిపాడు. ఖమ్మంలోని రావిచెట్టు బజార్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Updated Date - 2021-11-10T16:54:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising