ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Khairatabad గణేషుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2021-09-12T17:46:56+05:30

ఖైరతాబాద్‌ గణేషుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు ఆదివారం సెలవు దినం కావడంతో కుటుంబసమేతంగా ఖైరతాబాద్‌ వినాయకుడి వద్దకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. పంచముఖ రుద్ర మహాగణపతి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఖైరతాబాద్‌ గణేషుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు ఆదివారం సెలవు దినం కావడంతో కుటుంబసమేతంగా ఖైరతాబాద్‌ వినాయకుడి వద్దకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. పంచముఖ రుద్ర మహాగణపతి దర్శనానికి వీఐపీల తాకిడి పెరిగింది. దీంతో ఖైరతాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భక్తులు సొంత వాహనాల్లో రావద్దని ట్రాఫిక్‌ పోలీసుల విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్‌ ప్రధాన మార్గంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. హెచ్‌ఎండీఏ పార్కింగ్‌ స్థలంలో వాహనాల పార్కింగ్‌కు అనుమతినిచ్చారు. వృద్ధులు, నడవలేని వారికి మింట్‌ కాంపౌండ్‌లో పార్కింగ్‌కు పోలీసులు అనుమతిస్తున్నారు.

Updated Date - 2021-09-12T17:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising