ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీపంచముఖ రుద్ర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశ్

ABN, First Publish Date - 2021-07-17T22:48:37+05:30

ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనాను ఉత్సవ సమితి విడుదల చేసింది. శ్రీపంచముఖ రుద్ర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశ్ భక్తులకు దర్శనమిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనాను ఉత్సవ సమితి  విడుదల చేసింది. శ్రీపంచముఖ రుద్ర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశ్ భక్తులకు దర్శనమిస్తారు. 40 అడుగుల ఎత్తులో ఈ ఏడాది గణనాథుడు కొలువుదీరనున్నారు. ఖైరతాబాద్ గణేశ్ కుడి వైపున 15 అడుగుల ఎత్తులో కృష్ణ కాళీ విగ్రహాన్ని, ఎడమ వైపున 15 అడుగుల ఎత్తులో కాల నాగేశ్వరి విగ్రహాల ఏర్పాటు చేయనున్నారు.


అయితే ఖైరతాబాద్ మహాగణపతి కమిటీ సభ్యుల్లో సమన్వయలోపం కనిపించింది. కమిటీ సభ్యులు అందరికి ఆహ్వానం అందలేదంటూ కొందర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ నమూనా ఆవిష్కరణను సభ్యులు అడ్డుకున్నారు. దీంతో నమూనా విడుదలలో జాప్యం జరిగింది. 



Updated Date - 2021-07-17T22:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising