ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌వి ప్రతీకార రాజకీయాలు

ABN, First Publish Date - 2021-06-26T09:36:47+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని, ఉప ఎన్నికల సమయంలో ఫాంహౌస్‌ నుం చి బయటకు వచ్చి రెండు కామెంట్లు చేసి వెళ్లిపోతారని వైఎస్‌ షర్మిల విమర్శించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైఎ్‌సఆర్‌ మహానేత.. కేసీఆర్‌ నిజమైన దొంగ: షర్మిల


సిరిసిల్ల, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని, ఉప ఎన్నికల సమయంలో ఫాంహౌస్‌ నుం చి బయటకు వచ్చి రెండు కామెంట్లు చేసి వెళ్లిపోతారని వైఎస్‌ షర్మిల విమర్శించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆమె పర్యటించారు. కొవిడ్‌ బారిన పడి చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారి బాధలు విని, భావోద్వేగానికి లోనైన షర్మిల కన్నీటి పర్యంతమయ్యారు. సుమారు 40 మందికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు వచ్చి పేదల కన్నీళ్లు చూడాలన్నారు. గరీబుల కోసం మహానేత వైఎ్‌సఆర్‌ ఆలోచించారని, వారి కోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు. తెలంగాణను అప్పుల పాలు చేసి రూ.వేల కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్‌.. అని షర్మిల విమర్శించారు. 

Updated Date - 2021-06-26T09:36:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising