ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ సర్కార్‌ చేతులెత్తేసింది: సీతక్క

ABN, First Publish Date - 2021-10-02T01:22:22+05:30

గ్రామ స్వరాజ్యం అని గొప్పలు చెప్పిన కేసీఆర్ సర్కార్‌ చేతులెత్తేసిందని ఎమ్మెల్యే సీతక్క ఎద్దేవాచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గ్రామ స్వరాజ్యం అని గొప్పలు చెప్పిన కేసీఆర్ సర్కార్‌ చేతులెత్తేసిందని ఎమ్మెల్యే సీతక్క ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆమె మీడియతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర నిధులు చెప్పాలని అడిగితే గొంతు నొక్కేస్తున్నారని దుయ్యబట్టారు. గిరిజన ప్రాంతాల్లో సహజ వనరులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇసుక, కోల్డ్‌మైన్ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి? అని ప్రశ్నించారు. సర్పంచ్‌లు నిధులు రాక అభివృద్ధి చేయలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గ్రామాల్లో సమస్యలు లేవని సీఎం అబద్ధాలు చెప్పడం సరికాదని సీతక్క తప్పుబట్టారు.

Updated Date - 2021-10-02T01:22:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising