ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జలాల వినియోగంపై కేసీఆర్‌ మౌనం వీడాలి: అరవింద్‌

ABN, First Publish Date - 2021-10-02T01:31:25+05:30

కృష్ణా జలాల వినియోగంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన వైఖరిని స్పష్టం చేయాలని ఎంపీ అరవింద్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన వైఖరిని స్పష్టం చేయాలని ఎంపీ అరవింద్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృష్ణా జలాలను ఏపీ రాష్ట్రానికి విక్రయించి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రజలకు నమ్మకద్రోహం చేశారని దుయ్యబట్టారు. జల వివాద సమస్యపై కేంద్రప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎందుకు పాల్గొనలేదో తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్‌, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిల మధ్య ఉన్న అంతర్గత ఒప్పందాన్ని బయటపెట్టాలన్నారు. కృష్ణాజలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి రావలసిన వాటాను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుంటే కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారో తెలపాలని అరవింద్ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-10-02T01:31:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising